నేటి పంచపది-210
తేదీ:01-06-2022
అంశం:శక్తి పీఠాలు-మాణిక్యాంబ దేవి-12
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
పంచరామ క్షేత్రాల్లో ఒకటైనది
ద్రాక్షరామం లో నెలకొన్నది
మాణిక్యాంబ శక్తిపీఠమది.
శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించబడినది.
త్రిలింగ క్షేత్రాల లో ఒకటిగా ప్రసిద్ధిచెందినదీశ్వరీ ॥
[5/9, 15:38] 139626: 09/05/2022
మీ పాదం నా పంచపది
రచన : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
1.
మీ పాదం నా పంచపది లో
సత్యగారిచ్చిన పాదం
నాన్న శ్రామికుడు, ఘనుడు త్యాగధనుడు.
నాన్న శ్రామికుడు, ఘనుడు త్యాగధనుడు కదమ్మ
నాన్న పడే కష్టానికి ప్రతిఫలం అమ్మ శ్రమేనమ్మ
నాన్న చేస్తున్న త్యాగానికి ప్రతిరుాపం అమ్మ
అమ్మా నాన్నలు ఇల వెలసిన దేవతలమ్మ
అమ్మ లేకపోతే ఉనికి లేదు కానీ నాన్న లేకపోతే జీవితమే లేదమ్మా ఈశ్వరీ ॥
2. మదుసుాదనశర్మగారిచ్చిన పాదం
ఆడపిల్లలను చదివిస్తే ధైర్యంగా జీవించగలరు.
ఆడపిల్లలను చదివిస్తే ధైర్యంగా జీవించగలరు.
చదువుకున్న ఆడపిల్లలు స్వాతంత్రులౌతారు.
ఆలోనలతో కుాడిన నిర్ణయాలతో ముందడుగేస్తారు.
అన్నిరంగాలలో అత్మ నిర్భరత కలిగి ఉంటారు.
చదువు జ్ఞానంతో పాటు వివేకాన్నిస్తుందంటారు
ఈశ్వరీ ॥
నేనిచ్చిన పాదం
చదువు రాని వాడు వివేకం లేని బుద్ధి హీనుడు .
[5/13, 20:22] 139626: 13/05/2022
1.
మీ పాదం నా పంచపదిలో
భవానీ క్రిష్ణ ముార్తిగారు ఇచ్చిన అంశం : విద్య.
శీర్షిక : ఆనందో బ్రహ్మ .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
విద్యతోడ నబ్బుతుంది వినయము
వినయముతో పెరుగు సంస్కారము.
సంస్కారముతో అబ్బును సహనముము.
సహనముతో సమస్యలకు పరిష్కారము
సద్గుణాల వల్ల జీవతం మంతా ఆనందమయమీశ్వరీ॥
2.
మీ పాదం నా పంచపదిలో
ఉషారాణీగారు ఇచ్చిన అంశము "సాంకేతికత"
శీర్షిక : తస్మాత్ జాగర్త..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
విద్యతో పెరిగే మేధస్సుకు నిదర్శనం విజ్ఞానం
విజ్ఞానంతో మనిషిలో పెరిగే సాంకేతిక పరిజ్ఞానం
జ్ఞానంతో నేటి యువత సాధించిన ఘన విజయం.
దుారదర్శన్ చరవాణి వంటి పరికరాలఆవిర్భావం.
వాటి దురుపయొాగం వల్ల భరత భవిత అంధకార బంధురమీశ్వరీ ॥
నేటి పంచపది.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ధక్ష యజ్ఞం లో దగ్ధమైన సతీదేవి శరీరము॥
మృత శరీరాన్ని విడలేని శివుని అనంత శోకము ॥
విష్ణుని శుదర్శన చక్రంతో ఖండిత మైన సతీ దేహము॥
ట్రింకోమలిపుర లో పడిన సతీదేవి కాలి గజ్జల భాగము.
మొదటి శక్తి పీఠముగా వెలసిన శాంకరీ దేవి పుణ్య
క్షేత్ర దర్శనము ముక్తి మొాక్ష కారకమీశ్వరీ ॥
నేటి పంచపది
అంశం : అంశం:ఓ కవితా!నా హృదయ దేవతా!
శ్రీమతి : జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
అక్షర సామ్రాజ్యాన్ని అలోవకగా ఏలుతావు.
నవ రసాలనుా లలితంగా కురిపిస్తావు.
ఎంతటి భావుకతనైనా సుాక్షంగా తెలియపరుస్తావు.
పదాల అల్లికకు ప్రాణం పోస్తావు.
కవన వనంలో విహరింపజేసే ఓ కవితా ! ఈశ్వరీ ప్రాణ దేవతవు నీవు ॥
తరులు గిరులు,ఝరుల వంటి ప్రకృతి నిధియె కరువైనదు.॥
ప్రదుాషణపు పెరుగుదలకు ప్రాణవాయు కరువైనది .॥
జనులు పెరుగ మంచి నీటి గుటక " రుాక" పరమైనది॥.
తరులు లేని జగతి, పక్షి రవము ముాగబోయినది ॥
కొమ్మ కాన రాని" పిచుక దినోత్సవాల" బొమ్మైనది ॥
[3/15, 19:36] p3: 15/03/2022
నేటి పంచపది.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ధక్ష యజ్ఞం లో దగ్ధమైన సతీదేవి శరీరము॥
మృత శరీరాన్ని విడలేని శివుని అనంత శోకము ॥
విష్ణుని శుదర్శన చక్రంతో ఖండిత మైన సతీ దేహము॥
ట్రింకోమలిపుర లో పడిన సతీదేవి కాలి గజ్జల భాగము.
మొదటి శక్తి పీఠముగా వెలసిన శాంకరీ దేవి పుణ్య
క్షేత్ర దర్శనము ముక్తి మొాక్ష కారకమీశ్వరీ ॥
**********::::*****************:::::
[3/15, 21:48] +91 94405 30763:
పంచపది సాహితీ కవన వేదిక
నేటి పంచపది:132
15.3.22...మంగళవారం.
అంశం:అష్టాదశ శక్తి పీఠాలు-శాంకరీ దేవి 1
ప్రథమ బహుమతి శ్రేష్ఠ:
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
ద్వితీయ బహుమతి విశిష్ట:
కోగంటి(ఉప్పల)శాంతిశ్రీ గారు
తృతీయ బహుమతి వరిష్ట:
MV ధర్మారావు గారుప్ర
త్యేకబహుమతి-ఉత్కృష్టమణి:
దామరాజు విశాలాక్షి గారు
ప్రత్యేక బహుమతి-ఉత్కృష్టరత్న:
జక్కా నాగమణి గారు
నిర్వహణ:కాటేగారు పాండురంగవిఠల్ పంచపది రూపకర్త:హైదరాబాద్
సహ నిర్వహణ:పోరంకి నాగరాజు.
*************************::::
నేటి పంచపది 122
తేది05032022,శనివారం
అంశం:జాతీయ భద్రతా దినోత్సవం.
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
దేశం ప్రగతి బాటలో సాగాలంటే
దేశ ఆర్ధక వ్యవస్థకు కావాలి భద్రతారక్షణ ॥
విద్య , ఉద్యోగ వ్యపార, వ్యవసాయ, భద్రతలకు
దేశ రాజ్యాంగ వ్యవస్థల్లో రావాలి సరైనసవరణ॥
దేశ ప్రజలు ఓటు హక్కును భద్రంగా
వినియొాగించేటందుకు ఈయాలి నిస్వార్ధశిక్షణ ॥
స్త్రీ ల మాన-సమ్మానాలకు పుార్తి భద్రత మన,బాధ్యతన్న భావనాచరణ॥
అదే నిజమైన" జాతీయ భద్రతా దినోత్సవానికి"
అర్ధమీశ్వరీ ॥
పంచపది సాహితీ కవన వేదిక
నేటి పంచపది:122
తేదీ:5.3.22;పాల్గొన్నవారు:21
అంశం:జాతీయ భద్రతా దినోత్సవం.
పురస్కార గ్రహీతలు .
ప్రథమ బహుమతి పంచపది శ్రేష్ఠ:
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
ద్వితీయ బహుమతి విశిష్ట:
కందూర్ చంద్రప్రకాష్ గుప్తా గారు
తేదీ:19/2/2022
/02/2022.
నేటి పంచపది : 115
అంశం : జెట్టి ఈశ్వరీబాయి.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర
గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలతో ఉపాధ్యాయురాలిగా వృత్తి ప్రారంభం.॥
దళిత వర్గాల వీధుల్లో లభించిన అధిక ఓట్లతో చుట్టిన శ్రీకారం .॥
వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి తోడ్పడాలన్న ఆశయ సాకారం .॥
ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఈశ్వరీ బాయి కృషి అపారం ॥
తలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలమొాఘమీశ్వరీ ॥
నేటి పంచపది .108.
అంశం : ఛత్రపతి శివాజీ
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .
బానిత్వాంధకారంలో స్వేచ్ఛా జ్యోతిని వెలిగించి
మతవాదులకు అతీతంగా పరిపాలించేడు ॥
దేశభక్తే ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడు .
స్త్రీ లను గౌరవించి హిందుా ధర్మానికి వన్నె తెచ్చినవాడు
390 కి పైగా యుద్ధాలు చేసినా ఓటమెరుగని ఏకైక హైందవ వీరుడు.
"నా గమ్యం నా గమనం "హిందుత్వమని నినదించిన యొాధుడు ఛత్రపతి శివాజీ ఈశ్వరీ ॥
****************************************
పంచపదిలో
అంశం : వసంత పంచమి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
అక్షర నిధికి ప్రతిరుాపమైనది సరస్వతీ రుాపం
సంగీత , జ్ఞాన ,విద్యా సంస్కారాలకి ప్రతిరుాపం.
వసంత ఋతు ఆరంభంలో ఆ శ్రీ వాణీ పుాజనం
సకల కళల అక్షర సంపత్తకీ మనం పలికే ఆహ్వానం.
వీణా పుస్తక ధారిణియై మనలో నున్న అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే
అమ్మ రుాపానికి వందనమిడు ఈశ్వరీ..🙏
********************:::+
భారత దేశం రాజ్యాంగం గణతంత్రం .
రచన. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
1950 జనవరి 26 న భారత లిఖిత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజును "స్వాతంత్ర్య దినోత్సవంగా "వ్యవహరించారు.
నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ "గణతంత్ర దినోత్సవంగా" చేశారు.
ఈ రోజు ప్రజలు త్రివర్ణ పతాకాన్నెగురవేసి తమ దేశ భక్తిని చాటుకుంటారు.
భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటీశ్వరీ..॥
27/01/2022.
పంచపదిలో
అంశం : దర్శనం మొగులయ్య .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర
12 మెట్ల కిన్నెర గానంతో తెలంగాణ వారి చారిత్రాత్మక వీర గాథల ప్రదర్శనలను చేసెడివాడు.
మొాగులయ్య కిన్నెర పాట ద్వారా సినీరంగంలో మంచి గుర్తింపునందుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాల ద్వారా ప్రతి నెల రూ.10 వేలు పింఛను పొందుతున్నవాడు.
"మొగులయ్య కిన్నెర ప్రతిభ " డాక్యూమెంటరీగా తీయబడగా,సాంఘిక శాస్త్రంలో తన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా కలిగున్నాడు.
ఉగాది విశిష్ట "పురస్కారాన్ని ""పద్మశ్రీ" పురస్కారాన్ని కుాడా అందుకున్న ఘనుడు మొగులయ్య ఈశ్వరీ.
26/01/2022.
పంచపదిలో
అంశం : భారత దేశం రాజ్యాంగం గణతంత్రం .
రచన. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
1950 జనవరి 26 న భారత లిఖిత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజును "స్వాతంత్ర్య దినోత్సవంగా "వ్యవహరించారు.
నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ "గణతంత్ర దినోత్సవంగా" చేశారు.
ఈ రోజు ప్రజలు త్రివర్ణ పతాకాన్నెగురవేసి తమ దేశ భక్తిని చాటుకుంటారు.
భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటీశ్వరీ..॥
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 84
తేదీ:26.1.22
అంశం *భారతదేశం-రాజ్యాంగం-గణతంత్రం*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు (14)
******************:::::::**************
నేటి పంచపది*
******************************
21.01.2022
అంశం:సామాజిక విప్లవ ప్రజాకవి యోగి వేమన*
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి
ఆటా పాటగా జీవితాన్ని అనుభవించినవాడు.॥
జీవితపు ఒడిదుడుకుల పోరాటంలో చిత్తుగా
ఓడిపోయినవాడు.॥
చేసిన తప్పులను సరిదిద్దుకొనే అవకాశం రాదని తెలిసి చింతించినవాడు .॥
ఆటవెలదులలో అనేక జీవిత సత్యాలను పద్యాలుగా రాసి తెలుగు సాహిత్యంలో చరిత్ర శృష్టించినవాడు.॥
ప్రజాకవిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన ఘనుడు శ్రీ యొాగి వేమన ఈశ్వరీ.
19/01/2022.
పంచపదిలో .
అంశం : నట సార్వభౌముడు నందముారి తారక రామారావు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి
చిత్రసీమలో అన్ని పాత్రలకుా న్యాయం చేకుార్చిన అద్భుత నటుడు.
నటసార్వభౌమునిగా నందముారి ఘనుడు.
చిద్ఘన రుాపునిగా , ఛీఫ్ మినిస్టర్ గా ప్రజల మన్న నలను పొందినవాడు .
హావ భావాల గంభీర స్వరంతో నటనకు జీవం పొిసినవాడు.
ఎప్పటికీ తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోని
ఆదర్శ కథా నాయకుడు శ్రీ "నందముారి తారక రామారావు" ఈశ్వరీ.॥
పంచపది.
అంశం : లుాయిస్ బ్రెయిలీ .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
సాంకేతిక భాషా నిపుణుడు.
"బ్రెయిలీ " స్పర్శ లిపిని కనుగొని ,అంధుల విద్యా వికాసానికి దోహదపడినవాడు.
ఫ్రెంచ్ వర్ణమాల కోడ్‍ను తన ప్రత్యేక కోడ్‍తో అభివృద్ధి పరచినవాడు.
సంగీత, అంధ విద్యా విధానాన్ని స్పర్శతో చదివే సంకేతిక కోడ్ ను కనిపెట్టిన వాడు .
డిజిటల్ వర్ణాకృతికి కుాడా ఆదిగురువీతడే ఈశ్వరీ ॥
****************************
*1/15, 18:27] p3: 15 -1- 2022 :
పంచపది కవన వేదికలో
అంశం : శబరిమల మకరజ్యోతి దర్శనం .
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .
మత్తకోకిల పద్య ప్రక్రియలో పంచపది కవనము
1.వత్సరమ్మున కొక్క సారిగ వచ్చి పండగ లేలుగా
శంకు రాతిరి పర్వ మందున శాబ రీమల యాత్రగా
దీక్ష మాలలు వేసి భక్తులు దీర్ఘ కీర్తుల వేడుగా
వేల దివ్వెలు వెల్గు లేలుచు వేల కాంతులు జిమ్ముగా
ఉత్తరాయణ పుణ్య కాలము ఉత్తమంబది ఆదిగా
ఈశ్వరీ ॥
****************************
2.
పంప నీటిలొ పుణ్య స్నానమె పావ నమ్మగు నట్లుగా
మేలు కట్లను ఎక్కి దేవుని మేని రుాపును చుాడుగా
ఆక సమ్మున అయ్య అప్పడె హర్ష మొందిన రీతిగా
ధర్మ శాస్తయె జ్యోతి రుాపుగ దర్శ నమ్మును ఈయగా
జన్మ సార్ధక మాయె యంచును జనులు పొంగిరి హాయిగా నీశ్వరీ ॥
[1/15, 18:54] p3: 15 -1- 2022 :
పంచపది కవన వేదికలో
అంశం : శబరిమల మకరజ్యోతి దర్శనం .
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి
ఉత్తరాయణ పుణ్య కాలము.
సంక్రాంతి సంబరాల సందడుల సమన్వయము.
శబరిమలై కేగు భక్తకోటి, పంపానదిలో చేయుదురు స్నానము.
ఇరుముడి భోగము ధర్మ శాస్త కిడి చేతురు వందనము .
మంగళమ్మగు మకరజ్యోతిగా వెల్గు దైవ దర్శనముతో
ఆనందమే ఆనందమీశ్వరీ ॥
[1/15, 21:21] +91 94405 30763: *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 73
తేదీ:15.1.22
అంశం *శబరిమల మకర జ్యోతి దర్శనం*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
యం.వి.ధర్మారావు గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
విస్సాప్రగడ పద్మావతి గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
10/01/2022.
నేటి పంచపది..68
అంశం : కురుక్షేత్ర సంగ్రామం .
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి
రాజకీయపుటెత్తులతో ధర్మా-ధర్మాల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం.॥
తలవంచిన ధర్మానికి తలమానికమై సాక్షాత్ భగవంతునిచే బోధింపబడ్డ గీతాసారం.॥
అlష్టాదశ యొాగాలతో ఆవిష్కరింపబడ్డ భగవద్గీతామృతమనే అద్భుత కావ్యం ॥
కర్మ ఫలానికి కారకుణ్ణి తానేనని స్వయంగా భగవంతుడే పలికిన జీవిత నిర్ణయాల సత్యపథ
సాక్షాత్కారం ॥
ఎప్పటికైనా ధర్మానికే గెలుపన్న మాటకు కురుక్షేత్ర సంగ్రామమొక అద్భుత నిదర్శనమీశ్వరీ ॥
**********************
నేటి పంచ పది
తేదీ 9 / 01 / 2022
అంశం : స్టీఫెన్ హాకింగ్ శాస్త్రవేత్త.
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి.
గణిత శాస్త్ర పురోగతికై ఎన్నో పుస్తకాలు రాసి ,
రచయితగా పేరొందినవాడు.॥
గణిత ,భౌతిక పరమైన ఎన్నో సిద్ధాంతాలను రుాపొందించిన మహా మేధావితడు.॥
సైన్స్ యొక్క అనేక రచనలతో వాణిజ్యపరమైన ఎన్నో విజయాలను సాధించినవాడు .॥
, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యున్నత పౌర పురస్కారాన్నే
కాక ఎన్నో అవార్డ్స్ లను, పురస్కారాలను అందుకున్న ఘనుడు ॥
విశ్వోద్భవ శాస్త్ర సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి "స్టీఫెన్ విలియం హాకింగే " ఈశ్వరీ..॥
******************************************
1[12/20/2021, 11:42]
p3: 20/12/2021.
నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
వశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం
అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.
పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ సార నిధికి నిర్వచనం పుస్తకం.
సత్సంబంధ ,శాంతియుత నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.
సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ
॥****************************
[12/21/2021, 08:55]
p3: 21/12/2021.
ఈనాటి పంచపది
అంశం : ఆత్మవిశ్వాసము
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
మనలను మనం నిరుాపించుకోవడానికి ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.
ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.
ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే చుక్కాని ఆత్మవిశ్వాసము.
జీవితాంధకారపు సాగరాన్ని దాటించే వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.
మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం
ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥
పంచపది.
ప్రక్రియ : మత్త కోకిల.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
కొత్త వత్సర మొచ్చె నిండుగ కోరు కోర్కెలు తీరుగా।
అత్త రుాలవె జల్లు కొంచును ఆడు కొందము హాయిగా॥
ఈత రుాణము లింక రావుగ ఇంక మేలుకొ హాయిగా।
పాత రోజులు మర్చి పోదము పండ సోములె
విందుగా॥
తాత బామ్మలు సంత సించుచు తాయి లమ్ములె పంచుగా... ఈశ్వరీ.।॥
బంధువులకు , హితులకు స్నేహితులకు నుాతన సంవత్సర శుభాకాంక్షలు ..🙏
**********************::***************
[[12/20/2021, 11:42] p3: 20/12/2021.
నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
విశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం
అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.
పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ సార నిధికి నిర్వచనం పుస్తకం.
సత్సంబంధ ,శాంతియుత నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.
సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥
[12/21/2021, 08:55] p3: 21/12/2021.
ఈనాటి పంచపది
అంశం : ఆత్మవిశ్వాసము
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
మనలను మనం నిరుాపించుకోవడానికి ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.
ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.
ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే చుక్కాని ఆత్మవిశ్వాసము.
జీవితాంధకారపు సాగరాన్ని దాటించే వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.
మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం
ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥, 15:05]
p3: 31/12/2021.
నేటి పంచ పది..
అంశం : రామప్ప దేవాలయం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కాతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం.
నీటితో తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం.
రాతి కట్టడాలపై కాకతీయ నాట్యకాళా శిల్ప వైభవం.
"యునెస్కో వారసత్వ హోదా" తో పర్యాటక
స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.
రేచర్ల రుద్రయ్య భక్తితో నిర్మించిన రామ లింగేశ్వరుని దర్శనం ముక్తి -మొాక్ష కారకమీశ్వరీ ॥
[12/31/2021, 20:36]
+91 94405 30763:
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 58
తేదీ:31.12.21
అంశం *రామప్ప దేవాలయం*
ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట1*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
.*
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
పంచపది.
శీర్షిక :
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హోయసల రాజులకాలం నాటి శిల్ప కళాకారుడు.
జీవంపోసినట్టున్న శిల్పాలు చెక్కగల నైపుణ్యం గలవాడు.
బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు తన కళావిజ్ఞకు తార్కాణం గా చెక్కినాడు ॥
ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు.
కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది ఈశ్వరీ.
****************************************
[12/10, 17:01] p3: నేటి *పంచపది* లో
తేదీ:10.12.21
అంశం: *సుబ్రమణ్య షష్టి*
పేరు:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
శుాలాయుధ ధరుడై,ఆరు శిరస్సులతో అవతరించినవాడు.
తారకాసురుని వధకై ఉద్భవించిన శివాంశ -సంభుాతుడు.
.శివునకే ఓంకారముపదేశించిన కుమార గురుడు.
కుజ ,కాలసర్ప దోషాలను హరించువాడు .
.గణపతికి సోదరుడైన కార్తికేయుని ఆరాధించి
రోగముక్తిని పొందుమీశ్వరీ..॥
[12/11, 13:21] p3: 11/12/2021.
పంచపదిలో
అంశం : ఉమ్మడికుటుంబం.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వంశవృక్షానికి ఆనవాలు.
అందరుా ఒకే చోట కలిసుండే మందిరం ఇల్లు.
ఆ గృహంలో పెద్దలు సంస్కృతి సంస్కారాలు నేర్పే
అనుభవజ్ఞులైన గురువులు.
కష్ట- నష్టాలలో కన్నీళ్ళు పంచుకొనే అనురాగ బంధాలు రక్త సంబంధాలు.
అందరుా కలిసున్న లోగిలి , ఆనంద నిలయాలకు
వారధని తెలుసుకో ఈశ్వరీ ॥
[12/12, 15:54] p3: నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం:తెలుగింటి పెళ్లి సందడి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కన్నెపిల్లల కాలిమువ్వల గల-గలలు
పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు
కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు.
నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.
వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో
ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥
[12/13, 17:31] p3: 13/12/2021.
పంచపది లో
అంశం : సప్తపది.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
సాంప్రదాయ బద్ధమైన వైవాహిక జీవితానికి ఆరంభం.
ఆదర్శ జీవితానికి అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం.
భార్యా భర్తలుగా కర్తవ్య నిర్వాహణలు కలిసి చేస్తామన్న ప్రమాణ స్వీకారం.
కష్టసుఖాలలో తోడుా- నీడగా కలసి ఉంటామన్న ఒప్పందం.
గృహస్త ధర్మ నిర్వాహణకు ఏర్పరచిన ఏడడుగుల కర్ధమీశ్వరీ .
[12/14, 15:32] p3: 14/12/2021.
పంచపది కవన వేదిక లో,
అంశం : అరుంధతి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
సప్తర్షి మండలంలో ఉత్తర దిశగా కంటి శక్తిని పెంచే చిన్న నక్షత్రం .
వశిష్ట మహాముని భార్యగా, పంచ మహా పతివ్రతలలో ఒకరిగా,ఖ్యాతికెక్కినది అరుంధతీ కథనం.
పాతివ్రత్యానికి ప్రతీకగా అరుంధతీ నక్షత్ర దర్శనం .
పాతివ్రత్య విలువలకు పవిత్రమైన నిదర్శనం .
భారతీయ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన
విధి ,పవిత్ర అరుంధతీ నక్షత్ర దర్శనమీశ్వరీ ॥
[12/15, 15:45] p3: 15/12/2021.
పంచపది కవనవేదికలో..
అంశం : గీతాజయంతి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
అష్టాదశ యొాగాల లో దాగి ఉన్న ధర్మ సారం.
సాక్షాత్ "శ్రీకృష్ణుడే గురువుగా బోధించిన జ్ఞాన తత్త్వం.
మనం చేసే కర్మలకు తానే కర్త, క్రియ అని తెలిపిన సత్యం.
సర్వసంగపరిత్యాగానికి.. ఆత్మసాక్షాత్కారానికి నిదర్శనం .
అటువంటి "భగవద్గీత" భగవన్ముఖతః వచించిన దినం-"గీతాజయంతి"ఈశ్వరీ ॥
[12/16, 18:58] p3: 16/12/2021
పంచపది.
అంశం : సుార్యుడు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
వగ్రహాలలో అధిక రేతస్సు కలిగినవాడు.
భుమిపై జీవ ,జంతు , చరాలకు పోషకములిచ్చువాడు.
పగటి వెలుగుకు కారకుడు.
అనేక ఔషధ తత్వాలను కలిగిన కిరణ తేజుడు.
జీవ, జంతు , జన బాహుళ్యానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవత్స్వరుాపుడీశ్వరీ ॥
[12/19, 10:50] p3: 19/12/2021.
పంచపది.
అంశం : గురు గ్రంధ సాహెబ్ .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
సిక్కుల గురు పరంపరా విధానానికి స్వస్తిపలికిన ఆది
గ్రంధము "గురు గ్రంథము".
సర్వ మానవ సమానత్వమునకు నిదర్శనము.
మానవత్వం, దయ, జాలి, ప్రేమాచరణలతో
పరమాత్మను చేరగలమనే సత్యము చెప్పిన గ్రంథము.
జీవనమార్గాన్ని సూచించే సుాక్తి తత్త్వాల సారము.
విశాలతత్వ బోధనలుగల గల పవిత్ర
"గురు గ్రంధ" పారాయణము చేయుమీశ్వరీ॥
[12/19, 20:49] +91 94405 30763: *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 46
తేదీ:19.12.21
అంశం *గురు గ్రంథ సాహెబ్*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
యం.వి.ధర్మారావు గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
మేకల అనురాధ ప్రసాద్ గారు
నడిపించ గలరు.*
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
[12/20, 11:42] p3: 20/12/2021.
నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
విశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం
అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.
పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ సార నిధికి నిర్వచనం పుస్తకం.
సత్సంబంధ ,శాంతియుత నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.
సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥
[12/21, 08:55] p3: 21/12/2021.
ఈనాటి పంచపది
అంశం : ఆత్మవిశ్వాసము
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
మనలను మనం నిరుాపించుకోవడానికి ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.
ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.
ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే చుక్కాని ఆత్మవిశ్వాసము.
జీవితాంధకారపు సాగరాన్ని దాటించే వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.
మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం
ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥
[12/24, 16:38] p3: 24/12/2021.
నేటి పంచపదిలో..
అంశం : జాతీయ రైతుదినోత్సవం .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
దేశానికి వెన్నెముకగా రైతుకు గుర్తింపు.
ప్రకృతి ప్రకోపానికి బలౌతున్న పంటకు రైతు కారుస్తున్న కన్నీటి అసహాయ పిలుపు.
కష్టం తీర్చమంటుా కేంద్రానికి వినమ్రతతో అర్ధింపు
అమలుకాని పథకాలకు అప్పులపాలైన బ్రతుకు మలుపు.
దేశానికి అన్నం పెట్టే రైతు నడక ఆత్మహత్యల బాట వైపు ఈశ్వరీ..
[12/27, 18:27] p3: 27/12/2021.
పంచపదిలో...
అంశం : మహా నటి సావిత్రి.
వలపు మాటల మొావి వాలు కన్నుల దోయి .
నలువురిని మెప్పించే నటన కౌశల మొాయి.
సావిత్రి సినిమాలు సందడించిన వోయి---
శశి వదని అందాలె సిరి వెన్నెలల రేయి.
చిత్ర సీమ "మహానటి" సావిత్రే గద టోయి ఈశ్వరీ।
21/12/2021.
ఈనాటి పంచపది
అంశం : ఆత్మవిశ్వాసము
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
మనలను మనం నిరుాపించుకోవడానికి ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.
ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.
ఒడిదుడుకుల జీవిత నావను స్థిరపరచే చుక్కాని ఆత్మవిశ్వాసము.
జీవితాంధకారపు సాగరాన్ని దాటించే వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.
మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥
0/12/2021.
నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
శ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం
అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.
పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ సార నిధికి నిర్వచనం పుస్తకం.
సత్సంబంధ ,శాంతియుత నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.
సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥
[12/19, 10:50] p3:
19/12/2021.
పంచపది.
అంశం : గురు గ్రంధ సాహెబ్ .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
సిక్కుల గురు పరంపరా విధానానికి స్వస్తిపలికిన ఆది గ్రంధము "గురు గ్రంథము".
సర్వ మానవ సమానత్వమునకు నిదర్శనము.
మానవత్వం, దయ, జాలి, ప్రేమాచరణలతో
పరమాత్మను చేరగలమనే సత్యము చెప్పిన గ్రంథము.
జీవనమార్గాన్ని సూచించే సుాక్తి తత్త్వాల సారము.
విశాలతత్వ బోధనలుగల గల పవిత్ర
"గురు గ్రంధ" పారాయణము చేయుమీశ్వరీ॥
[12/19, 20:49] +91 94405 30763:
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది*
తేదీ:19.12.21
అంశం *గురు గ్రంథ సాహెబ్*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం:తెలుగింటి పెళ్లి సందడి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కన్నెపిల్లల కాలిమువ్వల గల-గలలు
పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు
కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు.
నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.
వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో
ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం *ఉమ్మడి కుటుంబం*లో
ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.
14/12/2021.
పంచపది కవన వేదిక లో,
అంశం : అరుంధతి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
సప్తర్షి మండలంలో ఉత్తర దిశగా కంటి శక్తిని పెంచే చిన్న నక్షత్రం .
వశిష్ట మహాముని భార్యగా, పంచ మహా పతివ్రతలలో ఒకరిగా,ఖ్యాతికెక్కినది అరుంధతీ కథనం.
పాతివ్రత్యానికి ప్రతీకగా అరుంధతీ నక్షత్ర దర్శనం .
పాతివ్రత్య విలువలకు పవిత్రమైన నిదర్శనం .
భారతీయ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన విధి ,పవిత్ర అరుంధతీ నక్షత్ర దర్శనమీశ్వరీ ॥
***************************************
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నటి *పంచపది*
తేదీ:14.12.21
అంశం *పెళ్లి-అరుంధతి నక్షత్రం*
ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట1*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.
*********************************
నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం:తెలుగింటి పెళ్లి సందడి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కన్నెపిల్లల కాలిమువ్వల గల-గలలు
పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు
కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు.
నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.
వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో
ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం *ఉమ్మడి కుటుంబం*
ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.
***********************************
నేటి *పంచపది* లో
తేదీ:10.12.21
అంశం: *సుబ్రమణ్య షష్టి*
పేరు:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
శుాలాయుధ ధరుడై,ఆరు శిరస్సులతో అవతరించినవాడు.
తారకాసురుని వధకై ఉద్భవించిన శివాంశ -సంభుాతుడు.
వల్లీ దేవసేనల పతియైన సుబ్రహ్మణ్యుడు.
.శివునకే ఓంకారముపదేశించిన కుమార గురుడు.
కుజ ,కాలసర్ప దోషాలను హరించువాడు .
.గణపతికి సోదరుడైన కార్తికేయుని ఆరాధించి
రోగముక్తిని పొందుమీశ్వరీ..
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* లో
తేదీ:10.12.21
అంశం *సుబ్రమణ్య షష్టి*
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.
***********************************
5/12/2021
పంచపదిలో
అంశం : ఘంటశాల.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కంఠం లో నవరసాలుా పలికించగల గాన గంధర్వుడు.
అందలాలకు చేరుకొన్నా అహంకారానికి
లోనవనివాడు.
ప్రతి ఒక్కరి గొంతుా తానై పాటలకు ప్రాణంపొిసినవాడు.
సంస్కృుత భగవద్గీత ను అచ్చ తెలుగులో పాడి
చరిత్రలో స్థిరంగా నిలచిపోయినవాడు.
చలన చిత్ర సీమలో గాత్రమంటే ఘంటశాలదే అన్నంతగా శ్రోతల మదిలో నిలచిపోయాడు ఈశ్వరీ ॥
[12/5, 20:32]
+91 94405 30763:
+*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 32
తేదీ:05.12.21
అంశం *ఘంటసాల*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
EVVS వర ప్రసాద్ గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
అక్కి నర్సింలు గౌడు గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
No comments:
Post a Comment