ప్రతీ రోజు కొకటిగా ఇస్తున్న అంశములు
[11/21, 16:28] p3: నేటి *పంచపది* 18
తేదీ:21.11.21
అంశం:*సింధు పుష్కరాలు*
పేరు:
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కైలాశ పర్వతోద్భవ మానస సరోవరము.
నారాయణభాగ్ నదీ జలాలతో సంగమము.
కుంభరాశిలోకి గురు.బృహస్పతి ప్రవేశము .
ఏటేటా జరిగే పవిత్ర సీంధునదీ పుష్కరము.
పవిత్ర పుష్కర స్నానానంతరం దాన ధర్మాలు
ఉత్తమంబీశ్వరీ.
No comments:
Post a Comment