12/01/2022.
మహతీ సాహితీ కవి సంగమం
మ.సా.క.స.19.
కవిత సంఖ్య : 3
ప్రక్రియ : చంపకమాల.
రచన :
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
పద్య ప్రక్రియ : చంపకమాల.
పలికెద నీదు కీర్తులను ప్రాంజలి జేయుచు
నీకు మ్రొక్కుచున్ ॥
పలుకుల తల్లి వాణి విధి పత్నివి నన్నిల బ్రోవ
రాగదే॥
కలిమల హారిణీ ఘన వికాశము లీయవె
నిన్ను వేడగన్ ॥
చలమది ఏలనే సరసిజాక్షి కళామయి
శ్రీ సరస్వతీ ॥
No comments:
Post a Comment