గో.ర.సం వారి ఉపాధ్యాయ దినోత్సవ
కవితల పండుగ కొరకు*
అంశం : ఉపాధ్యాయ దినోత్సవం.
శీర్షిక : గురువుల విశిష్టత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
గు కారో అంధకారస్య , రు కారో తన్నిరోధకః’
అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు ॥
అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥
ఆ ఆలయం లో గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥
శ్రుతి, స్మృతి పురాణ, శాస్రాలను భగవత్తత్వాన్ని మానవజాతికి అందించి, వేద విభజనతో వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచి దైవాంశ సంభూతుని స్మరిస్తుా ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా స్మరించి
గురువులకు సమ్మానిత పాద పుాజలు చేయడం
మనందరిలో ఉన్న గురుభక్తికి నిదర్శనం .
********
26/08/2022.
గో.ర.సం వారి ఉపాధ్యాయ దినోత్సవ
కవితల పండుగ కొరకు*
అంశం : ఉపాధ్యాయ దినోత్సవం.
శీర్షిక : గురువుల విశిష్టత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.0
"గు" కారో అంధకారస్య , "రు" కారో తన్నిరోధకః’
అంటే "గు" అంటే చీకటి. "రు" పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు ॥
అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥
ఆ ఆలయం లో గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥
మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుార్ణిమ ప్రాధాన్యతకు
దోహదమై మనందరిలో గురు భక్తిని ప్రేరేపిస్తున్నది.
హామీపత్రం :
గోదావరి రచయితల సంఘం వారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవితల పోటీ కొరకు నేను వ్రాసిన కవిత నా స్వంత రచన అని, మరే ఇతర సమూహములోనూ, మరే ఇతర పోటీలలోనూ పోస్ట్ చేయలేదని హామీ ఇస్తున్నాను.
***********************************
హతీ సాహితీ కవి సంగమం (పంపాలి)
అంశం : గురు పుార్ణిమ.
శీర్షిక : గురువే దైవం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
"గు" కారో అంధకారస్య , "రు" కారో తన్నిరోధకః’
అంటే "గు" అంటే చీకటి. "రు" పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు ॥
అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥
ఆ ఆలయం లో గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥
శిష్యుల లోపాలను సానబట్టి సద్గుణాలు నేర్పి
పరిపూర్ణ మానవుడిగా తీర్చి దిద్ది సమాజానికి
అందించే గుణాతీత శక్తి గల విష్ణు స్వరుాపుడు ॥
విశిష్ట ప్రాముఖ్యత గల ఆషాఢ శుధ్ధ
పూర్ణిమ రోజు శ్రుతి, స్మృతి పురాణ,
శాస్రాలను ,భగవత్తత్వాన్ని మానవజాతికి
అందించి, వేద విభజన చేయడం వల్ల
వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన
దైవాంశ సంభూతుడైన సద్గురువును
స్మరిస్తుా ఈ రోజున ఆధ్యాత్మిక గురువులను
స్మరించి, శిష్యులు గురు పాద పుాజలు చేస్తారు.॥
మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుాహ ప్రాధాన్యతకు
దోహదమై మనందరిలో గురు భక్తి ని ప్రేరేపిస్తున్నది.
నాటి నుండి నేటివరకు సాగుతున్న గురుభక్తి
పరంపరలో నాకు విద్యా ,బుద్ధి, జ్ఞానము నొసగిన గురువులందరికీ మనః పుార్వక భక్తి గౌరవాలతో
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..🙏🙏
************
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
శిష్యుల లోపాలను సానబట్టి సద్గుణాలు నేర్పి
పరిపూర్ణ మానవుడిగా తీర్చి దిద్ది సమాజానికి
అందించే గుణాతీత శక్తి గల విష్ణు స్వరుాపులు
భుాలోక దైవంగా వెలసిన సద్గురువులు ॥
విశిష్ట ప్రాముఖ్యత గల ఆషాఢ శుధ్ధ
పూర్ణిమ రోజు శ్రుతి, స్మృతి పురాణ,
శాస్రాలను ,భగవత్తత్వాన్ని మానవజాతికి
అందించి, వేద విభజన చేయడం వల్ల
వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన
దైవాంశ సంభూతుడైన సద్గురువును
స్మరిస్తుా ఈ రోజున ఆధ్యాత్మిక గురువులను
స్మరించి, శిష్యులు గురు పాద పుాజలు చేస్తారు.॥
మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుాహ ప్రాధాన్యతకు
దోహదమై మనందరిలో గురు భక్తి ని ప్రేరేపిస్తున్నది.
*********************---
No comments:
Post a Comment