Thursday, July 30, 2020
గోరసం వారిచే నిర్వహించబడు రక్షాబంధన్ కవితోత్సవం కొరకు రాసినది
e సంకలనం...అంశం కులవృత్తులు నకు పంపిన నా కవిత.
నవరస శతాక్షరీ పురస్కారం.(. శ్రీమతి జగదీశ్వరీముార్తి.గారికి)
Wednesday, July 29, 2020
రక్షా బంధనం కవిత
Tuesday, July 28, 2020
నవరస శతాక్షరి..జగదీశ్వరీముార్తి.
నాన్న నిర్ణయం.కవిత
ఉచిత పుస్తకాల లింక్
Monday, July 27, 2020
ముత్యాల పుాసలు .అంశం ప్రగతికి మెట్లు చెట్లు నాట్లు.
స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు.
Sunday, July 26, 2020
నవరసాల శతాక్షరి.
ఈ వేమన కవితాపోటీలకు పంపిన కవిత.
Saturday, July 25, 2020
తెలుగు పుప్పుడులు. కొత్త పద్య ప్రక్రియ వివరాలు
శతాక్షరీ కవితల అంశాలు.
జానపద జంట
ఇది పున్నమి తెలుగు దిన పత్రిక వారి కవితల ఆహ్వానం
శ్రీ అజీజ్ ప్రేమ్ జీ ( విప్రో అధినేత ).
భేరీ సాహిత్య వేదిక లో , సాహిత్య సృజన .నుాతన ప్రక్రియ .వచన కవిత్వం . లో. , రాయవలసిన అంశాలు. .
కోడి రామక్రిష్ణ. సినిమా నిర్మాత.
శీర్షిక .
శతాధిక నిర్మాత.
-----------------------
నటుడిగా , పాలకొల్లు "లలితకళాంజలి" సంస్థ ద్వారా పరిచితులైన "కోడి రామక్రిష్ణ " నాటక ప్రియుడు.
అంచలంచెలుగా ఎదుగుతుా దర్శకుడు
"శ్రీ దాసరినారాయణగారి" కి అభిమానపాత్రుడై,
అతని దగ్గర " అసిష్టెంట్ దర్శకునిగా "సినీ రంగ"
ప్రవేశం చేసేరు
వైవిధ్యమైన సినిమాలు తీసి , ప్రేక్శకుల మనసును
ఆకట్టుకున్న , రామక్రిష్ణ గారు ," విజువల్ ఎఫెక్ట్స్" తో రికార్డ్ స్థాయి సినిమాలు తీసిన తొలి దర్శకులు.
ఫిలింఫేర్ అవార్డ్ లు, "వెంకయ్యనాయుని పురస్కారం" తో పాటు" శతాధిక నిర్మాతగా" పదినంది"
అవార్డులను "పొందిన ఘనత శ్రీ కోడి రామక్రిష్ణగారిదే.,
-----------------------------------------------------
రచన, శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహారాష్ట్ర )
8097622021
iswarimurthy@gmail.com
----------------------------------------
హామీ...
ఇది ఎచ్చటనుాచప్రచురితం కాని నా స్వీయ రచన.
--------------------------------------------------------------------
Friday, July 24, 2020
అంశం ="కరోనా" అవరోధమా? అవకాశమా? పావని గారు రాసిన కవిత.
Thursday, July 23, 2020
అంశం =అన్నదాత సుఖీభవ ( ముత్యాల సరాలు ప్రక్రియలో) క్రిష్ణవేణి గారి కవిత.
చిలక పలుకులు( కొత్త ప్రక్రియ) నిబంధనలు
ముత్యాల పుాసలు (కొత్త ప్రక్రియ -రుాల్స్).నిబంధనలు
Wednesday, July 22, 2020
తెలుగు పుప్పొడులు. రుాల్స్. (నిబంధనలు.)
సప్త వర్ణ శతాక్షరీపురస్కారం
మహతీ కవిసంగమం(.దాశరధి కృష్ణమాచార్యులు గారి కవితాసంకలన ఆవిష్కరణ.).
Tuesday, July 21, 2020
ముత్యాల పుాసలు ప్రక్రియ.
శతాక్షరి.కొత్ర ప్రక్రియ.నిబంధనలు.
[7/20, 13:43] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: *********************💐👌👍💐👌👍💐
ప్రియమైన కవయిత్రి/కవులు ఆలోచించి రాసే
కవిత కాదు"శతాక్షరి ప్రక్రియ"
హృదయము ప్రేమ ఆనురాగాలతో ఉప్పొంగినప్పుడు"100 అక్షరాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి
👍శత అక్షరాల
'శతాక్షరి"ప్రేమ లేఖ👌
👌 వచన కవిత వర్ణన కాదు--హృదయబాష వచన కవిత "శతాక్షరి*
*******************
ఉదాహరణలు అడగకండి
నవ్వుకునే మాట అవుతుంది.
మనస్సు భాషని ధైర్యముగా ప్రకటించండి
******************
👍మీ భర్త(లేదా )భార్యకి నీ ప్రేమను ప్రస్తుతం మీరే వయస్సులో వున్నా పిల్లలు వున్నా ఇది "శతాక్షరి ప్రేమలేఖ" అయితే
భర్త... భార్యకి
భార్య భర్తకి
రాసుకునే. 100 అక్షరాల ప్రేమ లేఖ
10 వరుసలు(ఫంక్తులు)
1 వరుస(ఫంక్తి)కి10 అక్షరాలు ఉండునట్లు
ప్రేమ శతాక్షరి నూతన సాహితి ప్రక్రియ చదివిన దంపతులు
ఒకరినొకరు అర్థం చేసుకునేలా. .
అందుకే నేను గర్వంగా "శతాక్షరి ప్రక్రియ'"
రాయడం సులువు కాదు
అంటున్నా...
పెళ్ళాయ్యాక భార్యకి/భర్తకి ప్రేమనేందుకు తెలుపాలనే అహంభావుల మధ్య నుండి"'దంపతుల మధ్య ప్రేమ" అంశము తో
అహం గల"శతాక్షరి సాహితి ప్రక్రియ'"
భేరి💐సాహితి వేదిక
భేరి💐సాహితి నిధి
64కళలు24 ఫ్రేమ్స్ వరల్డ్💐భేరి
365 రోజులు24గంటలు వరల్డ్💐భేరి
కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్
berimadhusudhan@gmail. com
7674993500/6301932933
Tq
💐💐💐💐💐💐💐💐ఏక శతాక్షరి రాసిన సభ్యత్వ సంఖ్య
ఉండును ----------
(1)బాలలు రాసే అంశం:💐"రాఖీ" కట్టిన సోదరి కి నీవు పరసోదరీలతో ఎలా నడుచు కుంటావు
100 అక్షరాలలో. శతాక్షరి ప్రక్రియలో వ్రాయుము
💐సోదరుడికి" రాఖీ" కట్టి...పరసోదరుల తో ఎలా వుండలనుకుంటున్నావో
చెప్పు.బాలికలు ప్రవర్తన సరి లేకుంటే జరిగే మన నష్టం100 అక్షరాలలో" శతాక్షరి ప్రక్రియలో వ్రాయుము
(2)యవ్వనంలో రాసే అంశం:-యువతి,యువకులు. తల్లిదండ్రుల తో జీవనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో...రాబోయే వరుడు/వధువు కోసం
నిజాయితీ తో జీవిస్తుట్లు
100 అక్షరాలతో శతాక్షరి
ప్రక్రియ వ్రాయండి
(3)దంపతులు రాసే అంశం:ఏ వయస్సులో ఉన్న ప్రేమిస్తున్నా అనే మాట కోసం ...ప్రేమించబడుతున్నామనే ఆనందం జీవితాల్ని బలోపేతం చేస్తుంది.
కనుక
మీ భార్య/మీ భర్త లకి
100 అక్షరాల ప్రేమను
శతాక్షరి ప్రక్రియలో తెలుపండి.
----భేరి మధుసూదన్
శతాక్షరి రూపకర్త
కర్నూలు-518002
ఆంధ్రప్రదేశ్
[7/20, 20:08] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 🌹🌿🍁🍃🌹🌿🍁🍃🌹🌿🍁🍃
---------------------------------------------------------
శతాక్షరి(సాహితి ప్రక్రియ)
రూపకర్త:-శ్రీ భేరి మధుసూదన్(కర్నూలు)
7674993500/6301932933
భేరి💐సాహితి వేదిక
కర్నూలు
berimadhusudhan@gmail. com
**********************
అంశం:-దంపతుల మధ్య ప్రేమ
20-07-2020(సోమవారం)
శీర్షిక .వివాహ బంధం.
---------
భార్యా భర్తల ప్రేమాను బంధం.
ఏడడుగుల ,బాసల గ్రంధం.
నువ్వుా, నేను, ఒకటన్న భావం.
సుఖ జీవిత ప్రణయ కావ్యం.॥
నిర్ణయాల లో ఒకటే మాట.
జీవిత పోరాటంలో నా వెంట,
కష్ట-సుఖాల లో నీ చేయుాత
అర్ధ భాగమైన పులకింత.॥
నీవే నా జన్మ జన్మల నేస్తం.
ఇదే నీకు , నా ప్రేమ సందేశం ॥
రచన
శతాక్షరి కవయిత్రి
'శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com.
**********************
----------------------------------------
భేరి💐సాహితి వేదిక
సబ్యత్వపు సంఖ్య:93
" శతాక్షరి "ప్రక్రియలో
20--07---2020 ( సోమ వారం)
సోదరి శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com గారూ
"స్వచ్ఛ ప్రేమిక--(93వకవయిత్రి)
పురస్కారానికి ఎంపికయ్యారని
"గిఫ్ట్ ఆఫ్ గాడ్"సభ్యురాలు
శ్రీమతి అనుషాభేరిమధుసూదన్
తెలిపారు.
💐శతాక్షరి ప్రక్రియ రూపకర్త:శ్రీ భేరి మధుసూదన్(కర్నూలు)7674993500
berimadhusudhan @gmail. com
64 కళలు24 ఫ్రేమ్స్ వరల్డ్💐భేరి
భేరి💐సాహితి నిధి
భేరి💐సాహితి వేదిక
కర్నూలు-518002
ఆంధ్రప్రదేశ్, ఇండియా
🌹🌿🍁🍃🌹
భేరి💐 సాహితి వేదిక
సభ్యత్వ సంఖ్య:93💐
🍃🌹🌿🍁🍃👌
20--07-2020
(PRESS NOTE)
శతాక్షరీ ప్రక్రియ.
రెండవ పురస్కార అంశములు.
-------------------------------------------
1.గురు శిష్యుల అనుబంధం.
----------------------------------------
చదువంటే నాకు చాలా భయం
ట్యుాషన్ లో గురువుల సహనం.
శిష్యుని పై, ఉండే మమకారం.
గురువు నాకై శ్రమించే కష్టం
పరీక్ష పాసవ్వాలన్న పంతం.
ఫష్ట్ క్లాస్ వచ్చిన సంబరం.
గురుాగారి కళ్ళలో ఆనందం.
ఇద్దరిదీ భావాతీతోద్వేగం .
గురుశిష్య బంధాలు అపుార్వం.
వారి పాదాల ముందు తలొంచా.॥
------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
2. చెల్లీ-తమ్ముళ్ళ ఆత్మీయత.
-----------------------------------------
నా పై ప్రేమ, చెల్లీ ,తమ్ముడికీ...
ఆట పాటల్లో నాకు తోడుగా..
చదువుా, సంధ్యా , నాతో పాటుగా
పెరిగేరు, నా తమ్మడుా , చెల్లీ.
పెరిగేకొద్దీ బంధం బలంగా..
వయసు వచ్చిన చెల్లి పెళ్ళి ,
ఉద్యోగం దొరికి, తమ్ముడెళ్ళి--
దుారమయ్యేయి , ప్రేమ బంధాలు.
పండగలప్పుడే కలయిక
మనసంతా ఆనందం నిండగా,॥
-----------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
3.స్నేహమే వరం.
------------------------
జామిట్రీ బాక్స్, నాది పోయింది.
ఎంతో వెతికా, దొరకలేదు.
నాన్నని అడగాలంటే భయం
హోమ్ వర్క్ ఎలా..?అన్న బెంగ.
భయంతో ఏడుపు ఆగలేదు.
నా ప్రియ సఖి వచ్చిందప్పుడే.
నా దుఃఖం చుాసి, తనుా ఏడ్చింది.
మరునాడు కొత్తది తెచ్చింది.
పోకెట్ మనీతో కొన్నానంది.
కష్టం లో వరం, స్నేహానుబంధం.
----------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
4.అమ్మ-నాన్నల ప్రేమ.
-------------------------------
అల్లరి- చిల్లరిగా, తిరిగా ,
చెడు స్నేహాలకి విలువిచ్చా.
నాన్న కోపంగా అరిచేవాడు.
నే, లక్ష్యపెట్టేవాడిని కాదు.
ఎక్సిడెంట్ తో మంచం పట్టేను.
రాత్రి-పగళ్ళ సేవలో అమ్మ..
మందులుా-పళ్ళతో వచ్చే నాన్న.
కంటికి రెప్పలా కాపాడేరు.
కోలుకొని, ఎరిగిన నిజం.
ప్రేమించేది అమ్మా, నాన్నే అని.
--------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
5.అత్త-మామలుా, తలిదండృల సామానులు.
-------------------------------*---------------------------
పుట్టింటి దైవాలు , అమ్మా-నాన్న.
మెట్టింటి దేముళ్ళు ,అత్తా - మామ .
వారందరుా నాకు సమానులే..।
ఎవరేదిచ్చినా నా కిష్టమే.
నేనెవరినీ బాధించలేను.
అమ్మిచ్చిన నగలు మెడలో..-
అత్తిచ్చిన గాజులు చేతికి ,
సారె మంచం , పడక గదిలో-
అత్త-మామల ఫొటో హాలులో,
అమర్చి , అందరినీ గెలిచా....॥
------------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
6.అక్క, అన్నల , మమకారం..
----------------------------------------
తల్లి లేని లోటు తీర్చే అక్క
తన సొంత బిడ్డనంటుా బావ
ఇద్దరి పెంపకం లో జీవితం
ముళ్ళ బాట కాని రహదారి.
దేనికీ లోటు లేని నిశ్ఛింత.
నిర్మల మైన , ప్రేమ కొండంత.
విద్యా, పదవుల్లో నా ఉన్నతి.
వారి అనందాలకు పెన్నిధి
ఎలా మరుస్తాను వారి ప్రేమ.
కొడుకు లేడన్న బాధ తీర్చి--
తీర్చుకుంటాను గా వారి ఋణం.॥
-------------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
7 ఒదినతో బంధం.
-----------------------------
ఉమ్మడి కుటుంబం కోడలమ్మ-
ఒదినమ్మే, ఇంటికి పెద్దమ్మ.
అందరం కలిసే ఉండేవారం.
బాధ్యత నిండిన పని భారం.
చక్కని చేతల సమ దృష్టి .
ఐకమత్యమే ఆమెకు తృప్తి.
సద్దుకుపోయే గుణం కలది.
సహనశీలత్వం ఆమె ఆస్థి.
కలతల్లేని కుటుంబం మాది.
ఒదినమ్మే అందుకు పునాది.
------------------------------------
రచన,శ్రీమతి,
పుల్లాభట్ల--
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com.
----------------------------------------
హామీపత్రం.
ఈ శతాక్షరీ అంశములు నేను స్వయముగా రాసినవేననీ, ఇంత వరకు ఎక్కడకునుా పంపలేదని , ఇందు ముాలముగా తెలియజేయుచున్నాను.
ఇట్లు ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర .
--------------------------------
----------------------------++++
🌹🌿🍁🍃🌹🌿🍁🍃🌹🌿🍁🍃
" శతాక్షరి "ప్రక్రియలో
20--07---2020 ( సోమ వారం)సోదరి శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com గారూ "స్వచ్ఛ ప్రేమిక--(93వకవయిత్రి)పురస్కారానికి ఎంపికయ్యారు
(మరియు)
22-07-2020( బుధవారం) సప్తవర్ణ శతాక్షరి ప్రక్రియలో....7 ఆత్మీయ అంశాలను రచనలు చేసి
''సప్తవర్ణ స్వచ్ఛ ఆత్మీయ ప్రేమిక "'పురస్కారానికి ఎపికయ్యారని
"గిఫ్ట్ ఆఫ్ గాడ్"సభ్యురాలు
శ్రీమతి అనుషాభేరిమధుసూదన్
తెలిపారు.
💐శతాక్షరి ప్రక్రియ రూపకర్త:శ్రీ భేరి మధుసూదన్(కర్నూలు)7674993500
berimadhusudhan @gmail. com
64 కళలు24 ఫ్రేమ్స్ వరల్డ్💐భేరి
భేరి💐సాహితి నిధి
భేరి💐సాహితి వేదిక
కర్నూలు-518002
ఆంధ్రప్రదేశ్, ఇండియా
🌹🌿🍁🍃🌹
భేరి💐 సాహితి వేదిక సభ్యత్వ సంఖ్య:93💐
🍃🌹🌿🍁🍃👌
20--07-2020
(PRESS NOTE)